ఆసీస్ బలం పెరిగింది: రోహిత్
ర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పునరాగమనంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠంగా మారిందని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 2018-19 భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆసీస్ గడ్డపై ఆసీస్‌ను ఓడించి టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. బాల్ ట్యాంపర…